
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి హుండీ లెక్కింపు
విజయవాడ, న్యూస్ వెలుగు; 15 రోజులకు నగదు: రూ. 82,03,392/- లు,కానుకల రూపములో- బంగారం: 145 గ్రాములు,- వెండి: 1 కేజీల 870 గ్రాములు
భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.విదేశీ కరెన్సీ:యుయస్ఎ – 136 డాలర్లు,ఇంగ్లాండ్ – 20 పౌండ్లు,కేనెడా – 40 డాలర్లు,కువైట్ – 0.25 దినార్స్,స్కోట్లాండ్ – 10 పౌండ్లు,హోంకాంగ్ – 20 డాలర్ లు,కతార్ – 51 రియాల్స్,హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో లీలా కుమార్, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు, ఆలయ సిబ్బంది, యస్.పి.యఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆన్లైన్ లో ఇ – హుండీ ద్వారా రూ.1,03,034/-లు భక్తులు చెల్లించుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!