ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
కృష్ణ ,న్యూస్ వెలుగు; కృష్ణ జిల్లా వల్లూరు పాలెం గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు రాబడిన సమాచారంపై తోట్లవల్లూరు ఎస్సై తన సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహించి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేయుచున్న ఒక టిప్పర్ ను సీజ్ చేసి, సదరు టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!