
సిసి రోడ్డు పనులను పరిశీలించిన డి.ఈ. శేషయ్య
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని బొంది మడుగుల గ్రామ పంచాయతి లో పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొంది మడుగుల గ్రామ సర్పంచ్ ఎన్.చౌడప్ప,గ్రామ సర్పంచ్ సలహాదారులు ఎస్. ప్రతాప్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో నూతనంగా సిసి రోడ్డు పనులను నిర్మించేందుకు పంచాయతీ రాజ్ డివిజన్ ఇంజినీర్ శేషయ్య గ్రామంలో సిసి రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంట్రాక్టర్ దశరథ రామిరెడ్డి. గ్రామ సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ శంకర్. సచివాలయం సిబ్బంది. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!