
కోటప్పకొండ ఈవోగా దాసరి చంద్రశేఖరరావు
క్షేత్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న నూతన ఈవో
కోటప్పకొండ, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ లో శుక్రవారం రోజున దాసరి చంద్రశేఖరరావు సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
Was this helpful?
Thanks for your feedback!