
అవాస్తవ కథనాలు ప్రచురించిన వారిపై పరువు నష్టం దావా
విశాఖపట్నం, న్యూస్ వెలుగు; 2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో సాక్షిలో నాపై అసత్య కథనాన్ని ప్రచురించారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షిపై విశాఖ కోర్టులో నేను వేసిన రూ. 75 కోట్ల పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ హాజరయ్యారు.
Was this helpful?
Thanks for your feedback!