దేవరగట్టు ఉత్సవాల కరపత్రాలు విడుదల

దేవరగట్టు ఉత్సవాల కరపత్రాలు విడుదల

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ నందు దేవరగట్టు కొండ గుహలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాల కరపత్రాలను నేరణికి,నేరణికి తండా,కొత్తపేట గ్రామాల ప్రజలు విడుదల చేశారు.ఈ సందర్భంగా కొత్తపేట మాజీ సర్పంచ్ తిమ్మయ్య,మల్లయ్య గౌడ మాట్లాడుతూ భక్తులు అందరూ సమన్వయంతో స్వామివారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్లయ్య,రామాంజీని,హమాలీ సంఘం నాయకులు కట్టెప్ప,ఎం.ఈశ్వరప్ప,బీరప్ప,భాష తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!