గెలుపునకు సహకరించిన కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవెంద్రప్ప

గెలుపునకు సహకరించిన కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవెంద్రప్ప

హొళగుంద, న్యూస్ వెలుగు;  మండలంలోని యం.డి. హళ్లి గ్రామంలోని dp no  68 పెద్ద హరివనం సెక్షన్ కాలువ కు సంబంధించి tc లుగా కురువ వీరనగప్ప, తలరీ పద్మమ్మ, మఠం వీరభద్ర స్వామి లను ఏకగ్రీవంగా పెద్ద హరివనం లో జరిగిన ఎన్నికలలో ఎన్నుకోవడం జరిగింది. WUA చైర్మన్ గా పెద్దహరివాణం గ్రామానికి చెందిన గురూలింగప్ప ను, వైస్ చైర్మన్ గా యం.డి. హళ్లి గ్రామానికి చెందిన వీరనగప్ప ను tc లు ఎన్నుకోవడం జరిగింది. సహకరించిన కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవెంద్రప్ప ను సన్మానించిన యండి హళ్లి సర్పంచ్ సుధాకర్ గ్రామ టీడీపీ నాయకులు నాగరాజు, ఈరన్న, చంద్ర, శరణప్ప లు కృతజ్ఞతలు తెలియజేసి చైర్మన్, వైస్ చైర్మన్, tc లను సన్మానించడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!