నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో నేటి నుంచి శ్రీ దేవమ్మ దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా నేటి నుంచి 12వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ దేవి పురాణ ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు.కావున సద్భక్తదులు హాజరై శ్రీ దేవి కృపకు పాత్రులు కావాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!