అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు

Darmavaram (ధర్మవరం) జూలై 30 : ధర్మవరం మండలం గొట్లూరు గ్రామ మహిళలు పలువురు మంగళవారం భక్తి శ్రద్ద లతో అషాడం బోనాలను   గంగమ్మ గుడి వద్ద కు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. వానలు  కురవాలని, అందరూ ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ ఈ గొట్లూరు మహిళలు ప్రత్యేక పూజలు చేసి అనంతరం అమ్మవారికి  నై వేద్యం సమర్పించి మొక్కులు చెల్లించినట్లు భక్తులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!