కరెంట్ షాక్ కు గురై   చికిత్స పొందుతూ కోలుకోలేక  మృతి

కరెంట్ షాక్ కు గురై   చికిత్స పొందుతూ కోలుకోలేక  మృతి

 హొళగుంద, న్యూస్ వెలుగు;  ఈడిగ విరూపన్న, వయసు 49 సంవత్సరాలు అను అతను సాయంత్రం 5.00 గంటలకు ట్రాక్టర్ తో పొలం పనులు చేయుచుండగా ట్రాక్టర్ తగిలి కరెంటు వైర్ తెగిపోగా దానిని తిరిగి కరెంట్ స్తంభానికి అమర్చడానికి పోయి కరెంట్ షాక్ కు గురికాగా చికిత్స నిమిత్తం బళ్లారి OPD హాస్పిటల్ కు తీసుకుని పోగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9.20 గంటలకు చికిత్స నుండి కోలుకోలేక చనిపోయినాడని విరూపన్న భార్య ఈడిగ లక్ష్మి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరామ్ నాయక్  కేసు నమోదు చేసి విచారణ చేయడమైనది.

Author

Was this helpful?

Thanks for your feedback!