విజయవాడ, న్యూస్ వెలుగు; రేపల్లె కు చెందిన ఏ విజయ్ కుమార్, కుటుంబస
భ్యులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అమ్మవారికి కానుకగా 752 గ్రాముల వెండి నగిషీ ప్లేట్ ను ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి అందజేయగా వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు అందజేశారు.