కర్నూలు, న్యూస్ వెలుగు: న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో
వాహనాదారులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు జడ్జి డా.జస్టిస్ మన్మధ రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి, కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బి.బిందు మాధవ్ పాల్గొన్నారు.