
జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు జిల్లా క్రీడాకారిణి
కర్నూల్, న్యూస్ వెలుగు; జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారిణి వెంకటేశ్వరి ఎంపికయ్యారు.ఈ నెల 5వ తేదీన జరిగిన క్రాస్ కంట్రీ మహిళా విభాగంలో 10కిలోమీటర్లలో కాంస్య పథకం సాధించింది.దీంతో బుధవారం ఔట్ డోర్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ కార్యాలయంలో క్రీడాకారిని వెంకటేశ్వరిని అభినందించారు.ఈ కార్యక్రమానికి న్యాయవాది జి.శ్రీధర్రెడ్డి క్రీడాకారిణి వెంకటేశ్వరిని ఘనంగా సత్కరించారు.జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ కు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ కోచ్ జి.కాశీ రావు,తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!