కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ  విక్రాంతి పాటిల్ 

కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ  విక్రాంతి పాటిల్ 

కర్నూలు జిల్లా (న్యూస్ వెలుగు ): నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ని కర్నూల్ నగరంలోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో శనివారం జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  మర్యాద పూర్వకంగా కలిశారు .

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS