దేశ రాజధానిలో వైద్యుల నిరసనలు

దేశ రాజధానిలో వైద్యుల నిరసనలు

డిల్లీ : కోలకతా లో మహిళా డాక్టర్ పై జరిగిన దాడిగి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉందని , ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మరియు ఇతర సంస్థల వైద్యులు ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ దగ్గర నిరసనలు నిర్వహించారు.  ఈ ఘటన యావత్ భారత్ తలదించుకునేలా ఉందని , బాదిత కుటుంబానికి   న్యాయం చేయాలని ,        కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు , సంస్థలను రక్షించడానికి భద్రతా చట్టం తీసుక రావాలని  పిలుపునిచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS