పెన్ డౌన్ ప్రకటించిన డాక్యుమెంట్ రైటర్స్

పెన్ డౌన్ ప్రకటించిన డాక్యుమెంట్ రైటర్స్

డోన్ న్యూస్ వెలుగు:  సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని  తరలింపు వెంటనే ఆపాలని  డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో పెన్ డౌన్ ప్రకటించినట్లు వారు తెలిపారు.  స్థానిక కార్యాలయం దగ్గర రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగిందని  కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి,  మద్దతు ప్రకటించి సంఘీభావం తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఈ నూతన కార్యాలయం దగ్గర  పెద్ద వంకను ఆనుకొని భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు.  దినివల్లో భారీగా కురిసే వర్షాలకు అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని , అక్క ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని తెలిపారు. కార్యాలయం తరలింపు కొంతమంది లబ్దికోసమే నని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయంలోనే యదావిదిగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని లేని పక్షంలో పెద్దఎత్తున నిరసనలు చేయడానికి వెనకాడబోమని  ప్రజా సంఘాలు  , వివిధ పార్టీ నేతలు హెచ్చరించారు.  ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు ఉన్ని గొర్ల జనార్ధన్, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులు, పట్టణ కౌన్సిలర్ పి సుంకయ్య, సిపిఐ మండల కార్యదర్శి నారాయణ, సిపిఎం నాయకులు చిన్న రహిమాన్, ఐద్వా మహిళా సంఘం నాయకురాలు షమీంబేగం, విద్యార్థి సంఘం నాయకులు శివన్న,  డోన్ మండల అధ్యక్షులు పఠాన్ హుస్సేన్ సాహెబ్, సీపీఐ నాయకులు ఎన్.కె. రామ మోహన్,హుస్సేన్ పీరా,  అమూర్తరెడ్డి,మాధవయ్య,సిపిఎం నాయకులు,భాస్కర్ రెడ్డి,శివరాం,సీనియర్ న్యాయ వాది డాక్యుమెంట్ రైటర్ కడిమెట్ల నారాయణ,పోలులక్ష్మిరెడ్డి  కాలువఆదినారయణ, గుండాల శ్యాంసుందర్, ఆర్.సుదర్శనరావు,ఏ.వెంకటస్వామి లక్ష్మీనారాయణ,,గుర్రంమనోహర్, శ్రీనివాసులు,  గౌడ్,ఆర్.గోపినాథరావ్,వెంకటరమణ,రంగయ్య,శ్రీరామచంద్రుడు,ఎ.నాగరాజు,ఎ.వెంకటేష్, ,,,గోల్లమల్లికార్జున,,మోహన్, చందు, భారతి, రమేష్ బాలరాజు, అబ్దుల్, ఇష్మాయిల్, రియాజ్ భాష, జాకీర్ భాష, వెంకటేష్,నరసింహుడు,చిరంజీవి,నాగరాజు, శ్రీధర్, కేఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు.  సీనియర్ న్యాయ వాది డాక్యుమెంట్ రైటర్ కడిమెట్ల నారాయణ,పోలులక్ష్మిరెడ్డి , కాలువఆదినారయణ, గుండాల శ్యాంసుందర్,  ,ఆర్.సుదర్శనరావు,ఏ.వెంకటస్వామి లక్ష్మీనారాయణ,,గుర్రంమనోహర్, శ్రీనివాసులు, ఆర్.గోపినాథరావ్,వెంకటరమణ,రంగయ్య,శ్రీరామచంద్రుడు,ఎ.నాగరాజు,ఎ.వెంకటేష్, ,,,గోల్లమల్లికార్జున,,మోహన్, చందు, భారతి, రమేష్ బాలరాజు, అబ్దుల్,గుండాల సాల్మన్,ఇష్మాయిల్, రియాజ్ భాష, జాకీర్ భాష, వెంకటేష్,నరసింహుడు,చిరంజీవి,నాగరాజు, శ్రీధర్, కేఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!