చెత్తను ఆరుబయట వెయ్యకండి

హొళగుంద, న్యూస్ వెలుగు;  మండల పరిధిలో మార్ల మడికి గ్రామంలో  Dpo అదేశాల మేరకు uRD ఆదేశాలు మేరకు గ్రామ  సర్పంచ్ శ్రీ పెద్దయంకప్ప ఆధ్వర్యంలో మార్లమడికి లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం గురించి గ్రామ ప్రజలకు అవగహన కల్పిస్తు ప్రతిరోజు చెత్తను చెత్త బండిలో వేయాలని ఆరుబయట చెత్తను వేయకూడదని మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని పంచాయితీ కార్యదర్శి రాజకుమార్ కోరడం అయ్యినది. సర్పంచ్ తనయుడు రమేష్ కూటమి నాయకులు లంకెప్ప భాస్కర్ ఇతరులు పాల్గొనడం జరిగినది.

Author

Was this helpful?

Thanks for your feedback!