జేసీ .బి.నవ్యని మర్యాద పూర్వకంగా కలసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు 

 జేసీ .బి.నవ్యని మర్యాద పూర్వకంగా కలసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు 

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఛాంబర్ లో GGH నూతన సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్యని మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాలపై వారు చర్చించారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించినందుకు జాయింట్ కలెక్టర్  శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా. కె.వెంకటేశ్వర్లు  తెలిపారు

Author

Was this helpful?

Thanks for your feedback!