దసరా మహోత్సవ 2024 పొంప్లెట్స్, పోస్టర్ లు ఆవిష్కరణ
విజయవాడ, న్యూస్ వెలుగు;శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంమంగళవారం సాయంత్రం 5 గం.లకు దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద రాజగోపురం ఎదురుగా దసరా మహోత్సవములు -2024 పొంప్లెట్స్, పోస్టర్ లు ఆవిష్కరించబడును.ఈ కార్యక్రమంనకు విజయవాడ నగర ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని), పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి పాల్గొటారని కె ఎస్ రామరావు, డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వాహనాధికారి ఇతర అధికారులు పాల్గొటారని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!