హిందూ ఉపాధ్యాయ నూతన కమిటీ ఎన్నిక

హిందూ ఉపాధ్యాయ నూతన కమిటీ ఎన్నిక

పిఠాపురం, న్యూస్ వెలుగు; పిఠాపురంలో జరిగిన  జాతీయ మహా సభల యందు నూతన కార్య వర్గాలలో ఎన్నిక కాబడిన కర్నూలు ఉపాధ్యాయులు..

1. కురువ చంద్ర శేఖర్- జాతీయ ప్రధాన కార్యదర్శి

2. నడింపల్లి నాగరాజు – రాష్ట్ర సహాధ్యక్షుడు

3. ఎలిశెట్టి రవి – రాష్ట్ర సహాధ్యక్షుడు

4. దిన్నె విశ్వేశ్వరప్ప- రాష్ట్ర ఉపాధ్యక్షుడు

5. అన్నెం శ్రీకాంత్ రెడ్డి- రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

6. గీతా వాణి- జాతీయ మహిళా అధ్యక్షురాలు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS