
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి
ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బి రామకృష్ణ రెడ్డి డిమాండ్
న్యూస్ వెలుగు, కర్నూలు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలను మూడవరోజు
తగ్గించాలని ఎన్నికల కొద్ది ముందు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు హామీని నిలబెట్టుకోవాలి ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు .సిపిఐ చేస్తున్న దీక్షలు విజయవంతం కావాలని ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి నగర సహాయ కార్యదర్శి జి చంద్రశేఖర్ డి శ్రీనివాసరావు సిపిఐ కర్నూల్ రూరల్ మండల కార్యదర్శి సురేంద్ర యాదవ్ కార్యవర్గ సభ్యులు నాగరాజు వెంకటేశు సోమన్న ఈశ్వర్ ఆటో యూనియన్ నగర కార్యదర్శి కృష్ణారెడ్డి మహిళా సంఘం నాయకులు కోటమ్మదేవి భాయ్ ధనలక్ష్మి శాఖా కార్యదర్శులు రామాంజి స్వామి రెడ్డి నగర్ శాఖ కార్యదర్శి రామాంజనేయులు గౌడ్ మహిళలు అధిక సంఖ్యలో ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.