విద్యుత్ స్తంభంకు మంటలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో రాజా నగర్,బుడగ జంగాల కాలనీ నందు విద్యుత్ వైర్లు ఒకటికి ఒకటి తగిలి మంటలు చెలరేగాయి.దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు.కావున సంబంధిత అధికారులు ప్రమాదం ముందే చర్యలు చేపట్టి విద్యుత్ లైన్లు ఎత్తు పెంచాలని కాలనీవాసులు బుడగ జంగాల రామాంజనేయులు,గోవింద,కాశన్న,మారెప్ప,చిట్టి అంబులు,రామయ్య,చిట్టెమ్మ,చిన్న,లక్ష్మి కోరారు.అంతేకాకుండా కాలనీలో ప్రమాదకరంగా ఉన్న స్థంభాలను మార్చి,విద్యుత్ తీగలకు కేబుల్ వైర్ వేయాలన్నారు.
Was this helpful?
Thanks for your feedback!