
ఎల్లార్తి ఉరుసు ఉత్సవాల పోస్టర్లు విడుదల
హోళగుంద, న్యూస్ వెలుగు:మండల పరిధిలోని శనివారం ఎల్లార్తి హజరత్ షేక్షవలి, షాషావలి దర్గాను ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షి దర్శించుకుని ప్రత్యేక ఫాతేహల్ నిర్వహించారు.అనంతరం ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగే 362వ హజరత్ షేక్షవలి,షాషావలి ఉరుసు ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు.ముందుగా పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దర్గప్ప,గిరి, శంభూలింగ,ఈరన్న తదితరులు పా


Was this helpful?
Thanks for your feedback!