ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

న్యూస్ వెలుగు తెలంగాణ: ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల,  మొత్తం మూడు విడతల్లో జరగనున్న ఈ కౌన్సిలింగ్ లో జూన్ 28 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ జరగనుంది జూలై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, జూలై 6-10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్, జూలై 18న మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జూలై 25 నుంచి ఆగస్టు 3 వరకు సెకండ్ ఫె్జ్, ఆగస్టు 5 నుంచి ఆగస్టు 14 వరకు మూడో విడత కౌన్సెలింగ్ జరగనున్నట్లు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS