హర్ ఘర్ తిరంగ్ ప్రచారంలో  ప్రతి భారతీయుడు పాల్గొనాలి

హర్ ఘర్ తిరంగ్ ప్రచారంలో ప్రతి భారతీయుడు పాల్గొనాలి

Delhi (ఢిల్లీ ): హర్ ఘర్ తిరంగా ప్రచార ఉద్యమాన్ని  ఉత్సాహంతో దేశ పౌరులు పాల్గొనాలని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు.  ఆగస్టు 9 నుండి 15 మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా ప్రచారం గత రెండేళ్లుగా జాతీయ ఉద్యమంగా పరిణామం చెందిందని ఆయన అన్నారు. ఇది దేశం నలుమూలలా ఉన్న ప్రతి భారతీయుడిలో ప్రాథమిక ఐక్యతను మేల్కొలుపుతోందని ఆయన కొనియాడారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS