
Delhi : దిల్లీ శాసనసభ ఎన్నికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో దిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు.
Thanks for your feedback!