
అలరించిన వేషధారణాలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో విరక్త మఠం పరిసర ప్రాంతాలకు చెందిన పెద్దలు,యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామన్న వేడుకల్లో భాగంగా రెండవ రోజు అయిన శనివారం మగవాళ్ళు వేసిన మహిళల వేషాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అనేక రకాల హాస్య సన్నివేశాలను ప్రదర్శిస్తూ కుట్టిదరే కొట్టమ్మ…..అంటూ నృత్యాలు చేశారు.అలాగే నేడు తండా వారి వేషధారణ వేయనున్నారు.
Was this helpful?
Thanks for your feedback!