మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
హోళగుంద,న్యూస్,వెలుగు:మండల పరిధిలోని నేరణికి తండా గ్రామానికి చెందిన కృష్ణ నాయక్ శుక్రవారం మృతిచెందాడు.ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులుర్పించారు.అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, రూ.10,000 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు రామ్ నాయక్,వైసిపి నాయకులు మంజు నాయక్,రవి,గిరి,కృష్ణ నాయక్,గుండా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!