
107 కోట్ల తో చేపల అధ్యయన కేంద్రం : మంత్రి కొల్లు
అమరావతి : గిలకలదిండిలోని తీర ప్రాంతం, ఫిషింగ్ హార్బర్, హార్బర్ నిర్మాణ పనులు, మడ అడవుల పెంపకం ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన బృందం పరిశీలించిందని మంత్రి కోళ్ళు రవీంద్ర తెలిపారు . రాష్ట్రంలో 107 కోట్ల రూపాయలతో చేపల అధ్యయన కేంద్రం, మత్స్యకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని రాష్ట్ర భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంత్ర వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!