శ్రీశైలం జలాశయానికి వరదనీరు

శ్రీశైలం జలాశయానికి వరదనీరు

Srisailam ( శ్రీశైలం) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది దీంతో అధికారులు అప్రమత్తతతో 5గేట్లను ఎత్తి 10 మీటర్ల మేర నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు వెల్లడించారు.  దీంతో మొత్తం 5 గేట్ల నుంచి నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోందని అధికారులు ప్రకటనను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!