క్విక్ రియాక్షన్ టీం (Q.R.T)ల ఏర్పాటు
నంద్యాల్, న్యూస్ వెలుగు; నంద్యాల జిల్లా లో క్విక్ రియాక్షన్ టీం (Q.R.T)ల ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణే లక్ష్యంగా QRT టీమ్ ల పనితీరు… వృత్తి నైపుణ్యం, మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!