వైసిపి నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి

వైసిపి నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  ఇటీవల కాలంలో పెద్దదండ్లూర్ గ్రామంలో జరిగిన భూతగద విషయంలో తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వైసిపి నాయకులు రామ్నాథ్ రెడ్డి, హనుమంతు రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి ను  పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ  పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకులపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయని, దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రతి వైసిపి కార్యకర్తకు తాము అండగా ఉంటామని కార్యకర్తలందరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!