
ఫిబ్రవరి 5న వైయస్సార్సీపి “ఫీజుపోరు పోస్టర్” ఆవిష్కరించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
నంద్యాల, న్యూస్ వెలుగు; శుక్రవారం నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు విద్యార్థి విభాగం నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ “ఫీజుపోరు” పోస్టర్ ఆవిష్కరించారు..
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు మరియు వైఎస్ఆర్సిపి అనుబంధం విభాగాల జిల్లా మరియు మండల అధ్యక్షులు మరియు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు,నాయకులు పాల్గొన్నారు.