
మాజీ సర్పంచ్ హిర్యా నాయక్ మృతి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని నేరణీకి తాండ గ్రామంలో మాజీ సర్పంచ్ చిన్న హిర్యా నాయక్ (75) సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు.దీంతో గ్రామస్థులు మాట్లాడుతూ ఆయన గ్రామానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.మంచి మనిషి మృతి చెందడం బాధాకరమన్నారు.
Was this helpful?
Thanks for your feedback!