నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గెజ్జెహళ్లి టిడిపి నాయకులు.

నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గెజ్జెహళ్లి టిడిపి నాయకులు.

హొళగుంద, న్యూస్ వెలుగు:మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ దిలీప్ కుమార్ ను గెజ్జేహళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ నందు టిడిపి నాయకులు గ్రామ సర్పంచ్ తనయుడు గిరిమల్లప్ప,పూజారి రామలింగ,దాసరి రాము,అశోక్,స్కూల్ చైర్మన్ కురువ శేషప్ప,వందవాగిలి సర్పంచ్ శేషప్ప,హరిజన రాఘవేంద్ర,జనసేన నాయకుడు తాయప్ప,వీరేష్ తదితరులు నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ గురజాలను శాలువ పూలమాలలు వేసి సత్కరించారు.నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల పై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. గ్రామాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!