విజయవాడ, న్యూస్ వెలుగు;శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం గురువారం

 పౌర్ణమి సందర్బంగా ఉదయం 05.55 గంటలకు ఘాట్ రోడ్ ఏంట్రన్స్ వద్ద ఉన్న కామదేను అమ్మవారి దేవస్థానం నుండి నిర్వహించిన ఇంద్రకీలాద్రి ‘గిరి ప్రదక్షిణ’ కార్యక్రమం పూజలు నిర్వహించి కార్యక్రమం ను ప్రారంభించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు.పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆలయ సిబ్బంది, భక్తులు..కోలాట, భజన, నాట్యం, మంగళ వాయిద్యముల నడుమ కన్నులవిందుగా సాగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం.గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!