
ఆర్ఎంపి వైద్యం వికటించి బాలిక మృతి
తొర్రూరు; మహాబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండల లోని హరిపిరాల గ్రామంలో ఘటన*సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన ఏనుగంట తండా కు బానోతు ఐశ్వర్య (15) నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కడుపు నొప్పి లేస్తుంది అని చెప్పి హరిపిరాల గ్రామనికి చెందిన ఓ ఆర్ఎంపి దగ్గరకు రాగ ఇంజెక్షన్ ఇవ్వడం తో నొప్పి ఎక్కువ కావడంతో తోర్రుర్ పట్టణంలోని ఓ ప్రేవేట్ హాస్పిటల్ కు తరలించగా బాలిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. డెడ్ బాడీని తొర్రూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Was this helpful?
Thanks for your feedback!