విద్యా ప్రమాణాలపై నివేధిక ఇవ్వండి : సీఎం చంద్రబాబు
అమరావతి : విద్యాశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరు కాగా ప్రభుత్వ విద్యా విదానం పై నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. విద్యార్డులకు కావల్సిన మౌలిక వసతులు, తదితర అమసాలను మంత్రులతోనూ , విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు సిఎంఓ అధికారులు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!