అన్నదానం నిమిత్తం విరాళం అందజేత

అన్నదానం నిమిత్తం విరాళం అందజేత

  విజయవాడ, న్యూస్ వెలుగు:   శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పటమట, విజయవాడ కు చెందిన వీరపనేని యువరాజ్, రేష్మ ల పేరున శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం రూ.1,00,116/-లును వారి కుటుంబసభ్యులు ఆలయ అధికారులను కలిసి చెక్కు రూపములో విరాళముగా అందజేశారు.

ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!