
ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెదేపా జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశేట్టి వేంకటేశ్వర్లు పాల్గొని వడ్డే ఓబన్న చేసిన సేవలు కోనియాడుతు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లోనే వడ్డేరులకు సంచిత స్ధానం ఉంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వడ్డేర సంఘం నాయకులు కార్యకర్తలు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేర సంఘం నాయకులు సాతునూరు మంజునాథ్ , బిసి సెల్ జిల్లా అధ్యక్షులు సత్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!