ఘనంగా పొన్నతోట మేరి బాబు పుట్టినరోజు వేడుకలు

ఘనంగా పొన్నతోట మేరి బాబు పుట్టినరోజు వేడుకలు

పెద్దముడియం, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గ పెద్దముడియం మండలం సుద్దపల్లె గ్రామంలో ఉండే పొన్నతోట కనకరాజు, పొన్నతోట లక్ష్మి ల రెండవ కుమారుడు పొన్నతోట మేరి బాబు 14వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొన్నతోట బ్రదర్స్ పాల్గొని మేరి బాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయు సారోగ్యాలతో చక్కగా చదువులతో ఉండాలని మేరి బాబు కు దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో పొన్నతోట గుర్రప్ప ,గౌరీ , కనకరాజు, సిల్వరాజు, జయచంద్ర ,ప్రతాప్, కావ్య శ్రీ ,ప్రసన్న ,శాంతి , ,పుల్లమ్మ కల్పన ,లక్ష్మి, విక్టోరియా, రిషిక ,గురు సుశాంత్ కుమార్, సంతోష్ కుమార్ ,దేవాన్స్ , ధనమయ్య , ధనుశ్రీ , అఖిల ,శశికళ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!