
వొకేషనల్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
విద్య న్యూస్ వెలుగు : ఎస్ ఎస్ సి (SSC ) పూర్తిచేసిన విద్యార్థులకు ఇంటర్మీడియెట్ స్థాయిలో ఏ కోర్సులో చేరితే వారికీ ఎలాంటి భవిష్యత్తు ఉంటుందన్న ప్రశ్నలు అనేకం విద్యార్థుల్లో మొదవవుతుంది. దీనివల్ల వారి జీవితాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి అనేక ప్రశ్నలు తలెత్తుతాయని వారికి వారైనా సమాచారం లేదా ఏ కోర్సు చేరితి బాగుంటుంది అన్న అనేక విషయాలను విద్యార్థులకు క్షున్నంగా చెప్పాలని విద్యావేత్తలు చెప్పుకొచ్చారు. మారుతున్నా సంకేత విజ్ఞానం , పరిస్థితులకు అనుగుణంగా విద్య బోధన వసతులు , మౌలిక సదుపాయాలు విద్యార్థులకు పభుత్వం అందించాలని విద్యావేత్తలు వెల్లడించారు.
వొకేషనల్ కోర్సులు (Vocational Courses)
ఇది స్కిల్-బేస్డ్ ప్రాక్టికల్ విద్య కోరుకునే విద్యార్థులకు.
ప్రముఖ వొకేషనల్ కోర్సులు
🔹 డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్
🔹 ఫ్యాషన్ డిజైనింగ్
🔹 గ్రాఫిక్ డిజైనింగ్
🔹 ఐటి & సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
🔹 పారామెడికల్ కోర్సులు
🔹 ట్రావెల్ & టూరిజం మేనేజ్‌మెంట్
ఇవి డిగ్రీ లేకుండా నేరుగా జాబ్ అవుట్‌లుక్స్ పెంచే కోర్సులు గ చెప్పుకొచ్చారు.