గంటకు50-60కిమీ వేగంతో ఈదురుగాలు..!

గంటకు50-60కిమీ వేగంతో ఈదురుగాలు..!

న్యూస్ వెలుగు అమరావతి : రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.బుధవారం అల్లూరి, పశ్చిమగోదావరి,తూర్పుగోదావరి,వైఎస్సార్,శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం,మన్యం,విజయనగరం,కోనసీమ,పల్నాడు, గుంటూరు,ఎన్టీఆర్ జిల్లాల్లోఅక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలుకురిసే అవకాశం ఉందన్నారు.గంటకు50-60కిమీ వేగంతో ఈదురుగాలులకు అవకాశం ఉన్నందున హోర్డింగ్స్,చెట్ల క్రింద,శిథిలావస్థలోని గోడలు,భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. అలాగే రేపు 41-43°C మధ్యఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం, 12 మండలాల్లో తీవ్ర,మరో 35 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!