పొన్నతోట గుర్రప్పకి జన్మదిన శుభాకాంక్షలు

పొన్నతోట గుర్రప్పకి జన్మదిన శుభాకాంక్షలు

పెద్దముడియం, న్యూస్ వెలుగు;  పెద్దముడియం మండలంలోని సుద్దపల్లె గ్రామానికి చెందిన పొన్నతోట గుర్రప్ప , గౌరీ ల మొదటి కుమారుడు పొన్నతోట గుర్రప్ప కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గుర్రప్ప ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని,అలాగే ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ పొన్నతోట కుటుంబ సభ్యుల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు పొన్నతోట గుర్రప్పా ,గౌరీ, కనకరాజు,లక్ష్మి,శిల్వరాజు, విక్టోరియా,జయచంద్ర,కల్పన, ప్రతాప్ , పుల్లమ్మా, ప్రసన్న,శాంతి,చరణ్,శశికళ,మేరీబాబు,అఖిల, ధనుష్రీ , కవ్యాశ్రీ, ధనమయ్య్య ,సంతోష్,,గురు సుశాంత్, రిషికా తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!