
ప్రజల మనిషి, దమ్మున్న నాయకుడు భూపేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
టిడిపి యువ నాయకుడు కొర్రపాటి పవన్ కుమార్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; టిడిపి యువ నాయకుడు కొర్రపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ జమ్మలమడుగు ప్రజల పండగ పండగ అంటే ఒక కులానికో ఒక మతానిడో కదూ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు అందరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభిమానించే ప్రమించే పూజించే మనిషి పుట్టినరోజు అదే ప్రజల మనిషి ప్రజా కష్టం తన కష్టం గా భావించే మనిషి నమ్ముకున్న వారి కోసం దేనికైనా ముందు వుండే ప్రజా నాయకుడు తన మంచి మనసుతో చిన్న పెద్ద కులం మతం వున్నవాళ్లు లేని వాళ్ళు అన్నా తేడా లేకుండా
అతి తక్కువ కాలం లోనే కడప జిల్లా జమ్మలమడుగు ప్రజల మనుసులు గెలుచుకున్న రారాజు కడప జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని టిడిపి జమ్మలమడుగు యువ నాయకుడు కొర్రపాటి పవన్ కుమార్ తెలిపారు.