ఘనంగా మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తం రావు వర్ధంతి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తం రావు వర్ధంతి

ఆసిఫాబాద్,న్యూస్ వెలుగు ; ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తం రావు వర్ధంతి కాగజ్ నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించగా, వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో చిన్నపిల్లలకు ఆయన పరీక్షలు నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!