ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలి

ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలి

  హోళగుంద, న్యూస్ వెలుగు;   మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సమావేశం లో హౌసింగ్ఇంచార్జ్ డి ఓ ఆదినారాయణ ఇల్లు వేగవంతంగా పనులు పూర్తి చేయాలి మాట్లాడుతూ హోలగుంద వంద వాగలి గజ్జహల్లి సులువాయి గ్రామంలో నిరుపేద వారికి ఇల్లు కట్టించుకునేవారు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ కు లబ్ధించి లబ్ధిదారి నుంచి ఎంజిఎన్ఆర్జిఎస్ కింద పడిన డబ్బులను వాళ్ల ద్వారా డబ్బులు ఇప్పియాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ లలిత హౌసింగ్ ఈ ఏ గోపీనాథ్ వర్మ ఇంజనీర్ అసెంట్లు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!