తెలంగాణ : జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ‘హైడ్రా’ గత కొన్ని ఏళ్లగా

తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కొంతమంది బడా పారిశ్రామిక వేత్తలు , సినీ నిర్మాతలు , రాజకీయ నాయకులు ఎలా చెప్పుకుంటూ పొతే ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తూ చెరువులను కబ్జా చేసి నిర్మాణాలను చేపట్టిన అక్రమార్కులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి అక్రమార్కులపై రైళ్లు పరుగెత్తించింది.

262 అక్రమ నిర్మాణాలను కూల్చి ప్రభుత్వానికి వందకు పైగా ఎకరాలను కోట్లు విలువచేసే సంపదను ప్రభుత్వానికి అందించినట్లు హైడ్రా ప్రత్యేక అధికారి తెలిపారు.
Thanks for your feedback!