ఎల్ ఎల్ సి కాలువ డీపీలు పరిశీలన

ఎల్ ఎల్ సి కాలువ డీపీలు పరిశీలన

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం తుంగభద్ర దిగువ కాలువ డీపీలను మరియు దిగువ కాలువ నీటి మట్టాన్ని ఎల్ ఎల్ సి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్,ఎల్ ఎల్ సి బోర్డు ఈఈ హసన్ భాష,ఎస్ఓ మస్తాన్ వలి,డిఈ షఫీ,ఏఈ ఈశ్వర్ ,ఆలూరు టిడిపి ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ తనయుడు గిరి మల్లేష్ గౌడ పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు మరమ్మత్తుల కొరకు ఎస్టిమేంట్ లు వేసి ఆయకట్టుకు రైతులకు నీళ్లు అందించే విధానంతో అంచనా వేసి కంట్రోల్ పాయింట్ కు మరమ్మతులు చేసి గ్రావెల్ ఈ బీసీ కాలనీ ఎల్ఎల్సీ దివకాలపై ఫిట్ బ్రిడ్జి అగ్రహారం శ్రీఆంజనేయ స్వామి రహదారికి వెళ్లేందుకు అవసరమన్నారుకొరకు ప్రభుత్వానికి ఎస్టిమేషన్ వేసి పంపించమన్నారు .ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్,సీనియర్ నాయకులు కాడ సిద్ధప్ప,రైస్ మిల్ మురళీధర్,అబ్దుల్ సుబాన్, మోహిన్,డిస్ట్రిబ్యూటరీ ఉపాధ్యక్షులు,మెంబర్లు వీరు నాగప్ప,టిడిపి నాయకులు రమేష్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ నాగిరెడ్డి,ఉప సర్పంచ వెంకటరమణ,విజయ్ కుమార్,కల్లప్ప,మహేశ,వన్నూరప్ప శేషగిరి గోవర్ధన్ మల్లికార్జున,చుట్టుపక్కల గ్రామాల కూటమి హాలహరి వి మండలనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!