ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి.ఇందులో 117 మంది విద్యార్థులకు గాను 4 మంది విద్యార్థులు గైరాజరైనట్లు చిఫ్ సూపర్డెంట్ ప్రవీణ,డిపార్ట్మెంట్ ఆఫీసర్ బాబు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!